Skip to content

BRAHMASRI SAMAVEDAM GARI SANDESAM

Blessings, guidance and Anugraha Sandesham by Brahmasri Dr. Samavedam Shanmukha Sarma Garu

SLMTS Veda Patasala was blessed by Vakdevi Varaputra, Samanvaya Saraswati, Brahmasri Dr. Samavedam Shanmukha Sharma garu. 

Sri Guruvu Garu has given us SLMTS Patasala Bandhus his Sandesham in writing as below (original Sandesham in Telugu and below, transcribed from Telugu into English).

“సనాతన ధర్మము  అనుష్ఠానం  ద్వారా పరిరక్షింపబడాలి. దానికై అంకితమైనదే బ్రాహ్మణ్యం. ఇది ప్రస్తుతం వైదిక-లౌకిక విధానాలతో వున్నది. లౌకికులు సైతం పరంపరాగతమైన కనీసానుష్టానం వీడకుండా ప్రవర్తించడం వారికీ, సమాజానికీ అభ్యుదయకరం. 

ఆ అనుష్ఠాన విధానాన్నీ అధ్యయనాన్నీ సక్రమంగా అందించే భాద్యతను “శ్రీ లలితా మహా త్రిపురసుందరి వేద ధర్మ పరిరక్షణ సమితి” చేపట్టడం ఋషి మండల ప్రేరణయే. 

ఈ సంస్థ ద్వారా దోష రహితమైన నిర్దిష్ట ప్రణాళికతో దేశ విదేశాలలోని వారు ధర్మావగాహన పొంది, తాము తరించుతూ, ఎందరినో తరింప చేయగలిగే అవకాశం లభిస్తోంది. చిత్తశుద్ధితో, సదుద్దేశముతో చేపట్టిన ఈ సత్కార్యము మహాకార్యమై ఎందరికో ధర్మ విద్యను అందిస్తూ సదాచార పూర్వక అనుష్ఠానాన్ని వ్యాపింపచేయగలదు. 

శివానుగ్రహకాంక్షతో,

బ్రహ్మశ్రీ Dr. సామవేదం షణ్ముఖ శర్మ గారు”

English Transcription:

“sanātana dharmamu anuṣṭhānaṃ dvārā parirakṣiṃpabaḍāli. dānikai ankitamainade brāhmaṇyaṃ. idi prastutaṃ vaidika-laukika vidhānālato vunnadi. laukikulu saitaṃ paraṃparāgatamaina kanīsānuṣṭānaṃ vīḍakuṃḍā pravartiṃcaḍaṃ vārikī, samājānikī abhyudayakaraṃ.

ā anuṣṭhāna vidhānānnī adhyayanānnī sakramaṃgā aṃdiṃce bhādyatanu “śrī lalitā mahā tripurasuṃdari veda dharma parirakṣaṇa samiti” cepaṭṭaḍaṃ ṛṣi maṃḍala preraṇaye.

ī saṃstha dvārā doṣa rahitamaina nirdiṣṭa praṇāl̤ikato deśa videśālaloni vāru dharmāvagāhana pŏṃdi, tāmu tariṃcutū, ĕṃdarino tariṃpa ceyagalige avakāśaṃ labhistoṃdi. cittaśuddhito, saduddeśamuto cepaṭṭina ī satkāryamu mahākāryamai ĕṃdariko dharma vidyanu aṃdistū sadācāra pūrvaka anuṣṭhānānni vyāpiṃpaceyagaladu.

śivānugrahakāṃkṣato,

Signed (brahmaśrī Dr. ) sāmavedaṃ ṣaṇmukha śarma garu”

Brahmasri Samavedam Guruvugaru spent time with our Patasala families in Austin, TX and gave us his anugraham and guidance.